Students Complaint on School Teachers: నెల్లూరు కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లుగా ఉపాధ్యాయుల వేధింపులతో మానసిక వేదనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా బోధన సరిగా లేదని, బూతులు తిడుతున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.