Police Arrested One Person in Daai APP Scam : చిత్తూరు జిల్లాలో సంచలనం సృస్టించిన డాయ్ యాప్ స్కాంను పోలీసుల చేధించారు. డబ్బులు ఆశచూపి దాదాపు రూ. 6 కోట్లు కొల్లాగొట్టిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దర్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ స్కాం కేవలం రాష్ట్రంలోనేగాక దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగినట్లు అనుమానిస్తున్నారు.