• last year
Bhadrachalam Floods Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. భద్రాచలంలో మంగళవారం రాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హరినాధబాబా ఆలయం వద్ద కల్యాణ మండపం కుంగిపోయింది. మరోవైపు రామాలయం పడమర మెట్లవద్దకు వర్షపు నీరు చేసి 35 దుకాణాల్లోని సామగ్రి మొత్తం వర్షపు నీటిలో తడిసిపోయింది.

Category

🗞
News

Recommended