People Suffer Due to Traffic Problem in Vijayawada : ట్రాఫిక్ సమస్యతో విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గమ్య స్థానాలకు వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సీపీ, నగర పాలక సంస్థ కమిషనర్ చొరవ తీసుకుంటున్నారు.