Rythu Runa Mafi Loan Issues in Nizamabad : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రుణమాఫీ చేస్తున్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు కంటే ముందే రుణాలు తీసుకున్నా సొసైటీ అధికారులు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయక నిజామాబాద్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో ఒకే పేరు మీద రెండు, మూడు సార్లు అప్పు తీసుకున్నట్లు ఉండటంతో లబోదిబోమంటున్నారు.