Farmers Facing Problems In Nalgonda : నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా ఉన్న వరద కాల్వ చివరి భూములకు సాగునీరు అందడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద కాల్వ పొడవునా అక్రమంగా తూములు ఏర్పాటు చేయడంతో చివరి భూములు వరకు సాగునీరు రావడంలేదని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు