Betamcherla Police Land Issue : మాజీ మంత్రి బుగ్గన కోసం బేతంచర్లలో విలువైన పోలీసు శాఖ స్థలాన్ని ధారాదత్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మరోవైపు ఆయన ఇంటికి సమీపంలో ఇళ్లు లేకపోయినా రూ.2.30 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టారు.