Collector Responds on Komaram Bheem Project Problem : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. అయితే ఇప్పటికే ప్రాజెక్టు ఆనకట్ట సమస్య ఉండడంతో డ్యాం అథారిటీ అధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ టార్పాలిన్ కప్పి కట్టను ఆపే ప్రయత్నం చేశారు. కాగా ఆనకట్ట కుంగిపోయి రెండేళ్లు గడిచినా, మరమ్మతులు చేయక టార్పాలిన్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. జనరేటర్లతో నిర్వహణను నెట్టుకొస్తున్న అధికారులు, వరద పోటెత్తితే ఎలా బయటపడాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై వచ్చిన కథనంపై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే స్పందించారు. వెంటనే అదనపు కలెక్టర్‌తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30Oh
01:00Oh