CWC 2023: NZ vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం Pak సెమీస్ ఆశలు సంక్లిష్టం! | Telugu OneIndia
  • 6 months ago
New Zealand vs Sri Lanka highlights, World Cup 2023: New Zealand beat Sri Lanka by 5 wickets | NZ vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతం చేసింది. శ్రీలంకతో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

#NZvsSL
#CWC2023
#WorldCup2023
#International
#AngeloMathews
#National
#DevonConway
#Cricket
#Pakistan

~ED.232~PR.40~
Recommended