IPL 2021 : RR ఘన విజయం, SRH చెత్త ఫీల్డింగ్, పసలేని బ్యాటింగ్ | SRH Vs RR || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021, RR vs SRH Highlights: Buttler’s first IPL century keeps Hyderabad at bottom of table
#DavidWarner
#Warner
#IPL2021
#RrvsSrh
#SunrisersHyderabad
#KaneWilliamson
#Vijayshankar

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కెప్టెన్ మారినా.. తుది జట్టులో మార్పులు చేసినా ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. చెత్త ఫీల్డింగ్.. పేలవ బౌలింగ్.. పసలేని బ్యాటింగ్‌తో ఆ జట్టు మరో ఘోర ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగులతో చిత్తయింది.
Recommended