CWC 2023: India vs Afghanistan: శతక్కొట్టిన రోహిత్.. అఫ్గాన్‌పై India ఘన విజయం! | Telugu OneIndia

  • 7 months ago
Ind vs Afg Highlights: India win by eight wickets against Afghanistan, Rohit scores 100, Virat 50 | ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా(4/34) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.


#indiavsafghanistan
#cricketworldcup
#international
#ViratKohli
#Delhi
#INDvsAFG
#HashmatullahShahidi
#RohitSharma
#Cricket
#CWC2023

~PR.40~ED.232~

Recommended