CWC 2023: IND vs SA: రఫ్ఫాడించిన Virat, Jadeja సౌతాఫ్రికాపై Team India ఘన విజయం! | Telugu OneIndia
  • 6 months ago
INDIA vs South Africa Match Highlights, IND vs SA World Cup 2023: India outclass South Africa by 243 runs | ఈ విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల‌కు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.

#WorldCup2023
#ViratKohli
#ViratKohliBirthdayCelebrations
#IndiavsSouthAfrica
#BCCI
#International
#CWC2023
#Kolkata
#Cricket
#TeamIndia
#Jadeja

~PR.40~ED.232~
Recommended