పాదయాత్ర పేరుతో దండయాత్ర - YV Subbareddy *Andhrapradesh | Telugu OneIndia
  • 2 years ago
Joint Visakhapatnam District Coordinator, Tirumala Tirupati Devasthanam Chairman YV Subbareddy commented that the farmers of Amaravati are marching to block the development of Uttarandhra | పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై దండయాత్రకు రావడం ఎంతవరకు సబబని, వైజగ్ అభివృద్ధి అంటే ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిలో మైలు రాయిగా ఉంటుందని సుబ్బారెడ్డి అన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటే రూ.లక్షల కోట్లు కావాలని, ఇప్పుడు అది సాధ్యపడదని తేల్చిచెప్పారు. సంక్షేమం కోసం రాష్ట్రంలో వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలంతా అభివృద్ధి కావాలన్నదే ముఖ్యమంత్రి జగన్ ఆశయమన్నారు. అమరావతి రైతులు చేసేది పాదయాత్ర కాదని, ఆ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని, వారందరినీ నిలువరించాలని కార్యకర్తలకు సూచించారు.

#AmaravatiFarmers
#Amaravati
#TTD
#Anddhrapradesh
#YSsubbareddy
#CMjagan
#YSRCP
Recommended