Supreme Court లో Amaravati Farmers పిటిషన్ | Telugu OneIndia
  • last year
Andhra Pradesh:Amaravati Farmers filed a petition in supreme court seeking stay order on ap high court's orders on house sites in Amaravati | అమరావతి రాజధానిలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఇళ్ల స్ధలాల కోసం ఆ ప్రాంతాన్ని కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన రైతులకు అక్కడ ఊరట దక్కలేదు.దీంతో రైతులు దీనిపై సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

#amaravatifarmers
#aphighcourt
#supremecourt
#ysrcp
#AndhraPradesh
#2024apelections
#amaravatilands
~PR.39~ED.42~
Recommended