IND VS PAK:Rohit Sharma అరుదైన రికార్డ్ *Cricket | Telugu OneIndia

  • 2 years ago
India vs Pakistan: Highest Winning Percentage In T20I Record is on the Name Of Rohit Sharma After IND VS PAK Match with 30 or more Wins as 83.3% Winning Percentage as Captain | పాకిస్థాన్‌పై భారత్ అద్వితీయ విజయాన్ని అందుకుంది.ఈ మ్యాచ్ విజయం ద్వారా రోహిత్ శర్మ ఖాతాలో కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డు నమోదైంది. టీ20ల్లో 30కంటే ఎక్కువ మ్యాచ్‌లలో అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ కెప్టెన్సీ నమోదు చేసిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు.

#indvspak
#rohitsharma
#asaicup2022

Recommended