Asia cup 2022 when shahid afridi powered to last pakisthan to last over win against india
భారత్Xపాక్ సమరానికి రంగం సిద్దమైంది. మరో 72 గంటల్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఆసియాకప్ 2022 టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం దాయదీల పోరు అభిమానులను కనువిందు చేయనుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో పాటు ఐసీసీ, ఆసియాకప్ వంటి మేజర్ టోర్నీల్లో ఇరు దేశాలు తలపడుతుండటంతో దాయాదులపై పోరు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
#viratkohli
#yuvaraj
#sureshraina
#dineshkarthik

Category
🥇
Sports