Rohit Sharma Fails To Take MI To IPL 2021 Playoffs - Team India T20 Captaincy || Oneindia Telugu
  • 3 years ago
Before Indian T20 Captaincy Rohit Sharma Fails To Take Mumbai Indians To Playoffs In IPL 2021.
#MIIPL2021Playoffs
#TeamIndiaT20Captaincy
#T20Worldcup
#ViratKohli
#RCB
#MumbaiIndians
#IPL2021TitleWinner

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎపిసోడ్.. లీగ్ దశ మ్యాచులు ఈ సాయంత్రానితో ముగియబోతున్నాయి. బలమైన ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ సారి ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టలేకపోయింది. కిందటి సీజన్ వరకూ రోహిత్ సేనదే ఆధిపత్యం. ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలను సాధించింది.
Recommended