విపక్షాల మద్దత్తు కాంగ్రెస్ కే.! సీఎంతో భేటీ ఐన లెఫ్ట్ నేతలు.! | Oneindia Telugu

  • 13 days ago
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దత్తు ప్రకటిస్తున్నట్టు విపక్షపార్టీలు ప్రకటించాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రొఫెసర్ కోదండరాం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి తదితర కీలక నేతలు భేటీ అయ్యారు.
The opposition parties have announced that they are supporting the Congress party in the MLC by-elections of Khammam, Nalgonda and Warangal. Professor Kodandaram, Kunanneni Sambasivarao, Julakanti Ranga Reddy and other key leaders met CM Revanth Reddy at his residence.

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended