Pushpa film got a huge response. Samantha's special song in the movie was a highlight. However, Samantha says that because of bunny i did this special song. I have done this song by bunny's persuasion. #Samantha #Pushpa #AlluArjun #HariHaraVeeraMallu #Avatar2 #NagaChaitanya #Bangarraju #Tollywood
పుష్ప సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఈ సినిమాలో సమంత చేసిన స్సెషల్ సాంగ్ ఒక హైలైట్ గా నిలిచింది.అయితే తాను స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం బన్నీనే అంటోంది సమంత. బన్నీ ఒప్పించడం వల్లే ఈ సాంగ్ చేసానని చెప్పుకొచ్చింది.