• 5 years ago
South Indian Heroine Amala Paul is currently busy in the promotional activities of her bold drama Aadai/Aame. Recently This Film Released. In This movie amala Scene is Highlight.
#amalapaul
#aadai
#aame
#kollywood
#ALVijay
#PriyaRajeshwari
#nannamovie
#thalaiva
#aame
#samanthaakkineni
#tollywood

అమలా పాల్.. ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుతున్నారు. దీనికి కారణం తాజాగా అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కనిపించింది. దీంతో 'అడై'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 'అడై' ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Recommended