Nayanatara Reveals Her Bitter Experience With Kollywood Star Director || Filmibeat Telugu
- 5 years ago
Actress Nayanatara revealed bitter experience with Director AR Murugadoss as well as good moments with Chandramukhi movie team. Now She is doing Darbar with Rajinikanth, Sye Raa Narsimha Reddy with Chiranjeevi.
#nayanatara
#armurugadoss
#gajini
#asin
#darbar
#kollywood
#chandramukhi
#rajinikanth
అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా కీర్తించబడుతోంది నయనతార. సౌత్ సినిమా ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకున్న ఈ భామ తన అందచందాలతో వెండితెరకు కొత్త అందం తీసుకొచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ భామ తెలుగు, తమిళ, మళయాళ సినీ పరిశ్రమలోని అందరు అగ్ర హీరోలతో ఆడిపాడింది. అందం, అభినయం రెండూ కలగలుపుతూ ప్రేక్షకులను కనువిందు చేస్తున్న ఈమె పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తన ప్రతిభ చాటి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకుంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమె చేసిన రెండు సినిమాల గురించి, ఆ అనుభవాల గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయన్. తానో చెత్త డిసీజన్ తీసుకొన్నాని ఇన్నాళ్లకు బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.