Srinivasa Kalyanam Movie Public Response
  • 6 years ago
Raashi Khanna is an actress in the Telugu film industry. She debuted as an actress with the Hindi film Madras Cafe and made her debut in Telugu with the successful Oohalu Gusagusalade. She has sparked in Toliprema with her perfomance. And Now Raashi Khanna doing a film with Nitin in Srinivasa Kalyanam.
#SrinivasaKalyanam
#RaashiKhanna
#MadrasCafe
#OohaluGusagusalade
#satishvegeshna

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' గురువారం గ్రాండ్‌గా విడుదలైనంది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో
సినిమా చూసిన ప్రేక్షకులు దీనిపై ఒక్కో విధంగా స్పందించారు. ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ అని, పెళ్లి వేడుకను బాగా చూపించారని, సినిమా చూసిన వారు ఎవరూ విడపోరని, మన సాంప్రదాయాల గురించి బాగా చూపించారని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం సినిమాను విమర్శించారు. సీరియల్‌లా ఉందని, ట్రెడిషన్‌ను చూపించడానికి మోడ్రనేజేషన్‌ను ఇన్సల్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
సినిమాలో ప్రకాష్ రాజ్‌ను డిఫరెంటుగా చూపించారు. శతమానం భవతిలో అతడి పాత్ర పల్లెటూరి వాతావరణం కావాలనుకుంటాడు. ఈ సినిమాలో ఆయన్ను ఒక రిచ్ మ్యాన్ గా చూపిస్తారు. అక్కడి నుండి తను పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు, ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా బావున్నాయి. సినిమా, టైటిల్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అంతా బావుంది. క్లైమాక్స్ అన్నింటికంటే బావుంది. పాటలు బావున్నాయి. ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు.
Recommended