Ross Taylor Retirement : Incredible Player Disappoints His Fans | Oneindia Telugu

  • 2 years ago
New Zealand player Ross Taylor has announced his retirement from international cricket. This was revealed by Ross Taylor via Twitter. On this occasion, Taylor thanked everyone who has supported his 17-year international career.
#RossTaylorRetirement
#RossTaylor
#NewZealad
#KaneWilliamson
#INDvsNZ
#Cricket

న్యూజిలాండ్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని రాస్‌ టేలర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా త‌న 17 సంవ‌త్స‌రాల అంత‌ర్జాతీయ కెరీర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ టేల‌ర్ ధ‌న్యవాదాలు తెలిపాడు.