Skip to playerSkip to main contentSkip to footer
  • 6/20/2021
Wtc final : How Kane Williamson & Co. got Ajinkya Rahane out?
#WTCFinal
#WorldTestChampionship
#AjinkyaRahane
#KaneWilliamson
#Wagner
#Latham
#IndvsNz

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. క్రీజులో నిలదొక్కుకున్న వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(49)కూడా ఔటయ్యాడు. నీల్ వాగ్నర్ వేసిన బంతికి చెత్త షాట్‌తో సునాయస క్యాచ్ ఇచ్చి తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే రహానే.. ఇక్కడ న్యూజిలాండ్ ట్రాప్‌లో పడిపోయాడు. తమ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న రహానేను ఔట్ చేయడానికి న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అప్పటికప్పుడు అద్భుత వ్యూహాన్ని రచించి ఫలితం సాధించాడు.

Category

🥇
Sports

Recommended