WTC Final : Newzealand Squad, Kane Williamson Is Back | Ind vs NZ || Oneindia Telugu
  • 3 years ago
WTC Final: New Zealand Probable Playing 11 for World Test Championship final against India
#WTCFinal
#Teamindia
#IndvsNz
#WorldTestChampionship

టీమిండియాతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన‌ల్‌లో తలపడే న్యూజిలాండ్‌ జట్టును కివీస్ బోర్డు మంగళవారం ప్రకటించింది. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన జట్టును కివీస్‌ ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు కివీస్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అతడు మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కీపర్ బీజే వాట్లింగ్ కూడా అందుబాటులోకి వచ్చాడు.
Recommended