IND vs NZ 1st Semi Final: విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్..| Telugu OneIndia
  • 5 months ago
IND vs NZ 1st semi-final: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టిన విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.
#CWC2023
#INDvsNZ
#ViratKohliWorldRecord
#SachinTendulkar
#BCCI
#INDvsNZsemifinals
#RohitSharma
#WankhedeStadium
#ICC
#International
#ViratKohli
~PR.40~ED.232~
Recommended