T20 World Cup Semi Finals: Afghanistan Challenges IND VS NZ | Oneindia Telugu
  • 2 years ago
T20 World Cup 2021: Afghanistan aiming at a semi-final spot and are optimistic about their prospects against teams such as India and New Zealand in their upcoming matches at the ICC T20 World Cup.

#T20WorldCup2021
#INDVSNZ
#Afghanistan
#TeamIndiaSquad
#IndiavsNewZealand
#RohitSharma
#ViratKohli
#ShardulThakur

ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 రసవత్తరంగా సాగుతోంది. అగ్రశ్రేణి జట్లతో పాటు పసికూన టీంలు కూడా విజయం కోసం చివరిబంతి వరకు పోరాడుతున్నాయి. ఈ క్రమంలో గ్రూప్​ 1లో కంటే.. గ్రూప్​ 2లో సెమీస్ రేసు రసవత్తరంగా ఉంది.
Recommended