CWC 2023: IND vs NZ Semi-Finals: మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. ఫైనల్ చేరిన TeamIndia | Telugu OneIndia
  • 5 months ago
India vs New Zealand Match Highlights , 1st Semi-Final: India into final, win by 70 runs, Shami gets 7-wicket haul | వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా పదో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో బుధవారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన టీమిండియా 70 పరుగుల తేడాతో గెలుపొందింది.


#CWC2023
#INDvsNZ
#MohammadShami
#RohitSharma
#DarylMitchell
#BCCI
#indvsnzsemifinals
#WankhedeStadium
#International
#National
#ViratKohli
~PR.40~ED.232~
Recommended