Virender Sehwag Imitating Pawan Kalyan With A Mass Dialogue | Oneindia Telugu

  • 3 years ago
A video of former Indian cricketer Virender Sehwag imitating actor turned politician Pawan Kalyan has gone viral. In the video, one can see how Sehwag was trying to read out the famous dialogue of Power Star Pawan Kalyan from his film Gabbar Singh.
#PawanKalyan
#VirenderSehwag
#GabbarSingh
#PK
#PowerStar
#Janasena
#IndvsEng2021
#TeamIndia
#Cricket

సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ చెప్పే డైలాగ్​లకు అభిమానులే కాదు పలువురు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు.ముఖ్యంగా పవన్ చెప్పిన డైలాగ్​ల్లో 'గబ్బర్​సింగ్'​లోని 'నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరి నోటి నుంచి సరదాగా ఈ డైలాగ్ రావాల్సిందే! తాజాగా ఈ డైలాగ్​ను దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్​లో చెప్పి అలరించాడు.

Recommended