Pawan Kalyan's Jana Sena Flags More Than BJP Flags At Amit shah Road Show పవన్ కల్యాణ్ కటౌట్లు...!!
  • 3 years ago
Union Home Minister and BJP leader Amit Shah held a roadshow in Warasiguda in old Hyderabad on November 29.Alliance Jana Sena Party led by Pawan Kalyan flags seen more than BJP flags in the show of strength.
#AmitShahInGHMC
#GHMCElections2020
#JanaSenaFlagsatAmitshahroadshow
#AmitShahHyderabadRoadshow
#BJPJanaSenaAlliance
#PawanKalyan
#PawanKalyanJanaSenaPartyflags
#BJP
#PMModi
#TRS
#GHMCpolls
#Warasiguda
#Partyworkers
#PawanKalyan
#Janasena

అమిత్ షా నిర్వహించిన రోడ్ షోలో జనసేన కార్యకర్తలు.. తమ పార్టీ జెండాలను భుజాన వేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొందరు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ కల్యాణ్ కటౌట్లను భుజాన మోస్తూ తిరగడం ఆకర్షణగా నిలిచింది. ఒకదశలో కాషాయ జెండాలతో పోటీ పడుతూ గాజు గ్లాస్, పవన్ కల్యాణ్ ఫొటోను ముద్రించిన తెలుపురంగు జెండాలు అమిత్ షా రోడ్ షోలో కనిపించాయి.
Recommended