3 years ago

Pawan Kalyan: Janasena Leaders VS AP ministers పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు , మీరు చెంచా నాయకులు..!!

Oneindia Telugu
Oneindia Telugu
Janasena leaders are furious over the remarks made by AP ministers against Janasena president Pawan Kalyan. Pothula Mahesh and shiva shankar has slammed Minister Vellampalli Srinivas and Minister Kodali Nani .
#JanasenapresidentPawanKalyan
#Janasenaleaders
#APCMJagan
#VakeelSaab
#APministers
#shivashankar
#MinisterKodaliNani
#VellampalliSrinivas
#PawanKalyanmovies

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత శివశంకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు వెళుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు.

Browse more videos

Browse more videos