IPL 2021 : CSK ప్లేయర్స్ ఈసారి మరింత జాగ్రత్తగా | Dhoni | Raina || Oneindia Telugu
  • 3 years ago
MS Dhoni, Other Chennai Super Kings Players Depart For Dubai For IPL 2021
#Ipl2021
#Csk
#MumbaiIndians
#Chennaisuperkings
#MsDhoni
#SureshRaina

ఐపీఎల్ 2021 సీజన్ మలిదశ మ్యాచ్‌ల కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అందరికన్నా ముందుగానే దుబాయ్‌కి పయనమయ్యాయి. కరోనాతో అర్థంతరంగా ఆగిపోయిన ఈ లీగ్ సెకాండాఫ్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు ఈ ధనాధన్ మలిదశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ తమ సన్నాహకాలను అప్పుడే మొదలుపెట్టాయి.
Recommended