Skip to playerSkip to main contentSkip to footer
  • 5/14/2022
IPL 2022: Ambati Rayudu had earlier tweeted that he’ll retire after the end of the season. CSK CEO confirms Ambati Rayudu’s association with the franchise in future | చెన్నై సూపర్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఐపీఎల్ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు. ఇదే తన చివరి ఐపీఎల్ టోర్నమెంట్ అని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని ట్వీట్ చేశాడు. అదే సమయంలో అంబటి రాయుడు ట్విస్ట్ ఇచ్చాడు.

#IPL2022
#AmbatiRayudu
#CSK
#ChennaiSuperKings
#MSDhoni

Category

🥇
Sports

Recommended