Skip to playerSkip to main contentSkip to footer
  • 10/25/2019
IPL 2020: Chahar took to social media platform Instagram to share a photograph of one of the questions asked on KBC 11 and took motivation for the forthcoming season of Indian Premier League (IPL).
#IPL2020
#DeepakChahar
#chennaisuperkings
#msdhoni
#hardhikpandya
#krunalpandya
#jaspritbumrah
#CSKbowler
#amitabbacchan
#cricket
#teamindia

బాలీవుడ్ సీనియర్ హీరో, సూప‌ర్ స్టార్ అమితా బచ్చన్ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న షో 'కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి'. కేబీసీ ప్రతి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతొంది. అంతేకాదు టీఆర్పీల్లో కూడా దూసుకెళ్లింది. ఇందుకు కారణం మాత్రం అమితా బచ్చన్. ప్రతి సీజన్‌లో ప్రత్యేక అతిథులతో అమితాబ్ అలరిస్తున్నాడు. అమితాబ్ ఈ షోలో కంటిస్టెంట్‌లకు పలు ప్రశ్నలు వేస్తాడు. ఇందులో క్రికెట్ ఆటకు సంబందించినవి కూడా ఉంటాయి.

Category

🥇
Sports

Recommended