IPL 2020, CSK vs SRH : MS Dhoni Surpasses Raina To Become Most-Capped Player In IPL || Oneindia
  • 4 years ago
IPL 2020,CSK vs SRH : MS Dhoni becomes the most-capped cricketer in the Indian Premier League. With 194 appearances, the CSK skipper surpassed his teammate Suresh Raina to the feat.
#IPL2020
#CSKvsSRH
#MSDhoni
#SureshRaina
#PriyamGarg
#AmbatiRyudu
#DwaneBravo
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#Kanewilliamson
#DavidWarner
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ ద్వారా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ధోనీ రికార్డ్ నెలకొల్పాడు.
Recommended