Hyderabad : Do You Know About The Uniqueness Of This 300 Year Old House ?

  • 3 years ago
Temples are one of the oldest and most memorable temples in the world. However, there is a beautiful ancient house in Kodangal built over 300 years ago that resembles such a temple. This house has many specialties. So Let's find out now..!
#Hyderabad
#OldHouse
#AncientHouse
#temples
#BeautifulHouse
#Kodangal
#Telangana

పురాతన కట్టడాలు అనగానే గుర్తొచ్చేవి దేవాలయాలు..ఇవి ఎంతో అందంగా ఆహ్లాదంగా నిర్మాణ విషయం లో వినూత్నంగా ఉంటాయి. అయితే అలాంటి దేవాలయ కట్టడాన్ని తలపించే 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక అందమైన పురాతన ఇల్లు కొడంగల్ లో ఉంది..ఈ ఇంటికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

Recommended