Telangana : Congress Party Leader Sunitha Rao Questioned Govt Over Hyderabad Pub Issue | Oneindia
  • 2 years ago
Telnagana Congress party women president Sunita Rao has reacted about the Pudding and Mink pub issue.
#HyderabadPubIssue
#CMKCR
#KTR
#SunithaRao
#NiharikaKonidela
#RahulSipligunj
#GallaSiddarth
#Hyderabad
#Nagababu
#Hyderabadpolice
#Tollywood

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌పై ఆదివారం తెల్లవారుజామున జ‌రిపిన దాడి విషయమై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఈ విధంగా సరఫరా కావడానికి అసలు మూలాలు ఎక్కడున్నాయి ? యువత ఇంతలా మత్తు పదార్థాలకు బానిసలూ అవుతుంటే దానికి మూలాలు వెతకాలి గానీ సస్పెన్షన్స్ తో దీన్ని అరికట్టలేమని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Recommended