Krunal Pandya COVID Positive Trolls | Oneindia Telugu

  • 3 years ago
The all-rounder Krunal Pandya now under isolation. India's second T20 International against Sri Lanka has been postponed by a day after all-rounder Krunal Pandya tested positive for Covid-19

#INDvsSL2ndT20Postponed
#KrunalPandyaTestsCOVIDPositive
#DeepakHooda
#SriLankavsIndia
#PremadasaStadium
#COVID19

శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా‌కు కరోనా వైరస్ సోకింది. దాంతో నేడు(మంగళవారం) జరగాల్సిన భారత్, శ్రీలంక రెండో టీ20 వాయిదా పడింది. కృనాల్‌తో పాటు అతనికి సన్నిహితంగా ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించిన టీమ్‌మేనేజ్‌మెంట్.. ముందస్తు చర్యల్లో భాగంగా జట్టులోని ఆటగాళ్లందరికి ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లు చేయించింది. ఇక కఠిన బయోబబుల్‌లో ఉన్న కృనాల్‌కు వైరస్ ఎలా వచ్చిందనేదానిపై స్పష్టత లేదు. ఇక కృనాల్‌కు కరోనా రావడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

Recommended