India vs West Indies 1st T20I : Krunal Pandya plan behind Kieron Pollard's wicket
  • 5 years ago
Krunal picked up the crucial wicket of Kieron Pollard and made 21 not out off 9 balls with the bat to take India over the finish line in a tricky match at the Eden Gardens.
#IndiaVsWestIndies2018
#T20
# KrunalPandya
#KieronPollard
#RohitSharma


వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Recommended