IPL 2021: MS Dhoni After CSK Loss VS MI జడేజా, అలీ కి లాస్ట్ ఓవర్ ఇవ్వాల్సింది..!! | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: MS Dhoni rues dropped catches after CSK lose high-scoring thriller vs MI: Execution was the difference
#IPL2021
#MSDhoni
#KieronPollard
#FafduPlessisdroppedKieronPollardcatch
#KieronPollardCatchDropByfafDuplessis
#AmbatiRayudu
#MIvsCSK
#JaspritBumrah
#AmbatiRayuduSixSmashesFridge
#SRHVSRR
#AmbatiRayudu72notout
#MumbaiIndians
#ChennaiSuperKings

ప్రణాళికలను పకడ్బందీగా అమలు పర్చలేకపోవడం, కీలక సమయంలో క్యాచ్‌లు నేలపాలు చేయడమే తమ ఓటమికి కారణమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి ఓటమి పాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన ధోనీ.. ఆఖరి బంతికి ఓడటం నిరాశకు గురిచేసిందన్నాడు. వికెట్ అద్భుతంగా ఉందని, కానీ ఇరు జట్ల మధ్య ఉన్న తేడా ప్రణాళికలను అమలు పర్చడమేనని తెలిపాడు. ఈ విషయంలో ముంబై పై చేయి సాధించి విజయాన్నందుకుందని చెప్పాడు.
Recommended