IPL 2021: CSK vs MI బెస్ట్‌ టీ20 మ్యాచుల్లో ఒకటి.. Rohit In Awe Of Kieron Pollard || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: Probably one of the best T20 games that I have ever been part of. I have never seen a chase like that before. One of best innings from Polly. Brilliant to see from outside. Good pitch, smaller ground, we wanted to stay positive once we finished the 20 overs - Rohit Sharma
#IPL2021
#KieronPollardinnings
#RohitSharma
#MSDhoni
#AmbatiRayudu
#MIvsCSKbestT20game
#JaspritBumrah
#RohitInAweOfKieronPollard
#SRHVSRR
#AmbatiRayudu72notout
#MumbaiIndians
#ChennaiSuperKings

చివరి బంతి వరకూ నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. ఏకంగా 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ముంబై రికార్డు సృష్టించింది. స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్ పొలార్డ్ (87 నాటౌట్; 34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) సృష్టించిన విధ్వంసానికి చెన్నై తలొంచింది. బౌలర్లపై ఏ మాత్రం దయ లేకుండా భారీ సిక్సులు, బౌండరీలు బాదుతూ తన జట్టుకు ఊహించని విజయాన్నందించాడు. మ్యాచ్‌ తర్వాత ప్రెజంటేషన్‌ కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఇది తాను అంతకుముందు ఎన్నడూ చూడని ఒక బెస్ట్‌ గేమ్‌గా అభివర్ణించాడు. ఇది బెస్ట్‌ టీ20 మ్యాచుల్లో ఒకటి. కీరన్ పొలార్డ్‌ అసాధారణ ఇన్నింగ్స్‌ను డగౌట్‌ నుంచి చూశాను. అందరూ బాగా ఆడారు. చాలా సంతోషంగా ఉంది. అని రోహిత్ అన్నాడు.
Recommended