Skip to playerSkip to main contentSkip to footer
  • 5/2/2021
IPL 2021, CSK vs MI: Kieron Pollard shines to carry Mumbai over the line against Chennai
#Pollard
#KieronPollard
#HardikPandya
#Mumbaiindians
#Ipl2021
#RohitSharma
#Chennaisuperkings
#CSK
#Cskvsmi

భిన్నమైన కోణాల్లో సిక్సర్లు బాదడం తనకు అలవాటని ముంబై ఇండియన్స్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ తెలిపాడు. బాగా ఆడినందుకు దేవుడికి, అంకుల్‌ స్టీవెన్‌కు అతడు ధన్యవాదాలు తెలిపాడు. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ముంబై, చెన్నై మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ మజానిచ్చింది.

Category

🥇
Sports

Recommended