IPL 2020 : Criticism On Ms Dhoni For His Comments On Young CSK Players | CSK | Oneindia Telugu
  • 4 years ago
MS Dhoni, you don't have spark this IPL season: Kris Srikkanth slams CSK captain for 'atrocious comments'. IPL 2020: Former India cricketer furiously responds to MS Dhoni’s criticism of youngsters at the post-match presentation, as Chennai Super Kings lost to Rajasthan Royals by 7 wickets.

#Msdhoni
#Dhoni
#Jadhav
#CSK
#Chennaisuperkings
#Ipl2020
#Ganguly
#Jagadeesan

ఐపీఎల్ 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో చిత్తుగా ఓడిన చెన్నై దాదాపు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఫామ్‌లో లేని రాజస్థాన్ చేతిలో చెన్నై ఓడిపోవడం క్రికెట్ వర్గాలను విస్మయపరిచింది. అయితే ధోనీ నిర్ణయాలే జట్టు ఓటమికి కారణమని, ఫామ్‌లో లేని సీనియర్ ఆటగాళ్లకు పదే పదే అవకాశాలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడంపై కూడా మ్యాచ్ జరుగుతుండగానే మండిపడ్డారు.
Recommended