IPL 2021 : Trending Memes On SRH Loss Against MI | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021, MI vs SRH Highlights : David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.
#IPL2021​
#MIvsSRH​
#MemesOnSRH
#TrollsOnSRH
#MIBeatSRHby13Runs​
#KaviyaMaran​
#ManishPandey​
#SunrisersHyderabad​
#SRHLossvsmi​
#ManishPandey​
#MumbaiIndians​
#KaneWilliamson​
#DavidWarner​
#RohitSharma​
#AmbatiRayudu


IPL 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముచ్చటగా మూడోసారి ఓటమి పాలైంది. చేతికి అందేంత ఎత్తులో ఉన్న లక్ష్యాన్ని ఛేదంచలేక చతికిలపడటం ఆ జట్టుకు బాగా అలవాటైనట్టుంది. లక్ష్యానికి చేరువగా వెళ్లి డీలాపడటం వరుసగా ఇది మూడోసారి. 13 పరుగుల తేడాతో మూడో మ్యాచ్‌ను కూడా ప్రత్యర్థికి కోల్పోయింది. ఓపెనర్లు తప్ప ఆ జట్టులో ఇంకెవరూ నాణ్యమైన బ్యాట్స్‌మెన్ లేనట్టు కనిపిస్తోంది. వారిద్దరూ అవుటైతే.. తమ జట్టును ఆ దేవుడు కూడా కాపాడలేడనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకుంది.
Recommended