IPL 2020,DC vs SRH : Rashid Khan Stars In Sunrisers Hyderabad's First Win Of IPL 2020
  • 4 years ago
IPL 2020 : Delhi Capitals have lost their first game of the season. Sunrisers Hyderabad win the first match of the season. SRH defeated DC by 15 runs. rashid khan stars in sunrisers hyderabad's first win of ipl 2020.
#IPL2020
#DCvsSRH
#RashidKhan
#SRH
#SunrisersHyderabad
#DavidWarner
#JonnyBairstow
#kanewilliamson
#mohammednabi
#DelhiCapitals
#ShreyasIyer
#BhuvaneswarKumar
#cricket
#teamindia


ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్పిన్నర్, అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ అదరగొట్టాడు. అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో (0/31), (1/25) తేలిపోయిన రషీద్.. ఈ మ్యాచ్‌తో తన పూర్వ వైభవాన్ని అందుకున్నాడు.
Recommended