Kings XI Punjab defeated SunRisers Hyderabad by 12 runs in the 43rd match of IPL 2020 at the Dubai International Cricket Stadium. #IPL2020 #KXIPvsSRH #SunrisersHyderabad #KingsXIPunjab #MujeebUrRahman #KLRahul #DavidWarner #NicholasPooran #RaviBishnoi #ChrisGayle #ManishPandey #KaneWilliamson #Maxwell #MohammedShami #Cricket
ఐపీఎల్ 2020 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం ముగిసింది.చావో రేవో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 12 పరుగులతో హైదరాబాద్‌పై అద్భుత విజయాన్నందుకుంది. సులువుగా గెలిచే మ్యాచ్‌ను హైదరాబాద్ అనవసర ఒత్తిడికి లోనై చేజార్చకుంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి కూడా నిష్క్రమించింది.