వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ సూపర్ ఇన్నింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఇదే తరహా ప్రదర్శన కనబరిస్తే చాలని కామెంట్ చేస్తున్నారు. పూరన్‌ను తీసుకోవడాన్ని తప్పుబట్టిన వారే అతన్ని ప్రశంసిస్తున్నారు.