#Telangana : Woman Delivery On Road ప్రసవాలు రోడ్డుపైనే, ప్రభుత్వ నిర్లక్ష్యం Katragadda Prasuna

  • 3 years ago
#Telangana: An inhumane treatment of a pregnant woman, who was forced to deliver on the road outside a Public Health Centre (PHC) in Balaji Nagar in Jawaharnagar area of Medchal district
#KatragaddaPrasuna
#womandeliveryonroad
#PublicHealthCentre
#Medchaldistrict
#jawaharnagargovthospital
#trs
#cmkcr
#TeluguDesamParty
#TTDP
#Telangana

తెలంగాణ రాష్ట్రంలో ప్రసవాలు రోడ్డుపైనే జరగడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మండిపడ్డారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా లో గల జవహార్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డుపై ఓ మహిళా ప్రసవం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు.

Recommended