#Telangana : All India Horticulture And Agriculture Expo Kickstarted At Necklace Road
  • 3 years ago
The five-day All India Horticulture, Agriculture and Nursery Expo kickstarted on Thursday at the People’s Plaza on Necklace Road. It was inaugurated by Finance Minister T Harish Rao.
#AllIndiaHorticultureShow
#NurseryMela
#NecklaceRoad
#HarishRao
#Hyderabad
#Telangana

నేడు తెలంగాణ ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ఆధ్వర్యంలో 9వ గ్రాండ్‌ నర్సరీ మేళా ప్రారంభమైంది. కొవిడ్‌ జాగ్రత్తల మధ్య ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ ఆలిండియా హార్టికల్చర్‌ అండ్‌ అగ్రికల్చర్‌ షోలో బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై తదితర సుమారు 19 రాష్ట్రాల నుంచి వ్యాపారులు పాల్గొన్నారు. 120 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మేళాను నగరవాసులు సందర్శించవచ్చు.
Recommended