Ind v Aus 2020,2nd Test : What’s The Future Indian Cricket Without Virat Kohli - Monty Panesar
  • 3 years ago
Ind vs Aus 2020 : “We need to look forward now. What’s the future in Indian cricket? That is the perfect time to know. Virat will retire one day and India should not be totally dependent on such a classy player every time. Others should take responsibility as well. What’s Indian cricket without Virat Kohli? (That is what) we need to find out,” Monty Panesar told

#IndvsAus2020
#BoxingDayTest
#MontyPanesar
#IndvsAus2ndTest2020
#AjinkyaRahane
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#MohammedShami
#AusvsIndPinkballTest
#MayankAgarwal
#PrithviShaw
#JaspritBumrah
#NavdeepSaini
#ShubhmanGill
#Cricket
#TeamIndia

వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ విరాట్‌ కోహ్లీపై టీమిండియా అతిగా ఆధారపడటం అంత మంచిది కాదని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ అన్నాడు. ఏదో ఒకరోజు అతనికి వీడ్కోలు పలకక తప్పదని గుర్తు చేశాడు. యువఆటగాళ్లను పరీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పనేసర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Recommended